Video Discription |
Hattrick Pakka KCR Song | BRS New Song | Madhu Priya | Nalgonda Gaddar | Madeen SK | Kasarla Shyam
Lyrics - Kasarla Shyam
Singers - Madhu Priya, Nalgonda Gaddar
Music - SK Madeen
Video Editor - Ramu Avathkar
Producers - Govardhan, Arvind Reddy
Concept - Team Telangana Politico (Madhu, Rajeevi, Kabeer, Satyam, Pavan Kalyan)
#kcrsongs #madhupriya #nalgondagaddar #kasarlashyam #madeensk #cmkcr #ministerktr #brsparty
Song Lyrics:
పల్లవి :
ధక్కరే ధక్కా
ధక్కరే ధక్కా
ఇక హ్యాట్రిక్ పక్కా
ఇది కేసీఆర్ లెక్క
తీస్రీ బార్ కేసీఆర్...
తీస్రీ బార్ కేసీఆర్...
గుర్తుల గుర్తుంచుకోరో
కారు గుర్తునే ఎంచుకోరో
మారోరే తీనుమారో
మల్ల రావాలే కేసీఆరో
మల్లోసారి ప్రగతికి దారి
మన సారే గెలవాలి మూడోసారి
మల్లో మారు కేసీఆరు
తీనుమారు చల్ షురూ షురూ
చరణం :
అవతలోనికేశినవా ఓటు
వొస్తది గావొచ్చు నీకు నోటు
స్వీటు హాటు మందు ఘాటు
కేసీఆరుకేస్తవా ఓటు
అభివృద్ధికి పక్కా అది చోటు
మన బిడ్డలకొస్తుందిరా మెడికల్ సీటు
పెద్ద సదువు సదివి వాళ్ళైతరు ఎంతో గ్రేటు
గుర్తుల గుర్తుంచుకోరో
కారు గుర్తునే ఎంచుకోరో
మారోరే తీనుమారో మల్ల రావాలే కేసీఆరో
చరణం :
ఢిల్లీ ఓన్ని నమ్మితివా భాయి
మిగిలేది నీకు మొండిచెయ్యి
ముందు నుయ్యి ఎనక గొయ్యి
ఒట్టు బెట్టి ఓటు వెయ్యి
కారు నమ్మకానికే మారుపేరు
సల్లగ పాలిస్తదిరా మన సర్కారు
రేపటి మన పిల్లల తలరాతలు మారు
గుర్తుల గుర్తుంచుకోరో
కారు గుర్తునే ఎంచుకోరో
మారోరే తీనుమారో
మల్ల రావాలే కేసీఆరో
చరణం :
చెవుల పువ్వు పెట్టుకోకు తమ్మీ
చెప్పులు మోయిస్తరు నిను సుమ్మీ
రోజు దొమ్మీ తిమ్మి బమ్మి
తెలంగాణకోటెయ్యి చెల్లె
దాసుకున్నట్టే మూటముల్లే
పట్నంతో పాటు ఎలిగిపోద్ది పల్లె పల్లె
పథకాలనందుకుంటది ప్రతి ఇల్లే ఇల్లే
గుర్తుల గుర్తుంచుకోరో కారు గుర్తునే ఎంచుకోరో
మారోరే తీనుమారో మల్ల రావాలే కేసీఆరో
kcr song, kcr songs, song on kcr, cm kcr songs, kcr new song, kcr songs dj, kcr dj songs, songs on kcr, new song kcr, kcr new songs, song on cm kcr, kcr song 2023, kcr song 2022, cm kcr songs dj, t news kcr song, cm kcr dj songs, cm kcr new song, new song on kcr, kcr songs 2023, kcr folk songs, songs, cm kcr song 2023, kcr brs new song, kcr video songs, cm kcr songs new, t news kcr songs, cm kcr new songs, kcr latest song, kcr songs album, brs party song, trs party song, brs party songs, trs party songs, kcr new party song, brs party new song, brs trs party songs, brs party hit songs, trs party songs 2022, trs party songs 2023, brs party folk songs, brs party lates tsong, brs party new song 2023, trs party victory song, trs party winning song, dekhlenge brs party song, special song on brs party, songs, brs party new song released, trs party folk songs telugu |