Video Discription |
Watch And Enjoy Nelavanka Tongi Choosindee Video Song On On V9 Videos.
Singer 's : Ghantasala & P. Susheela
Lyricist : C. Narayana Reddy
Song In Telugu :-
నెలవంక తొంగి చూసింది ,,,, చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ,,, తనువెల్ల పొంగి పూచింది
నెలవంక తొంగి చూసింది ,,,, చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక,,,, నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది….....
ఏ జన్మలోని వరమో ,,,, ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో ,,, ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో ,,, నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన ,,, జడివానలైన ,,, విడిపోని బంధమే వెలసె
నెలవంక తొంగి చూసింది ,,, చలిగాలి మేను సోకింది
ఆనాటి వలపు పాట ,, ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట ,, ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత ,, ఈనాటి కౌగిలింత
ఏనాటికైన ,, ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట
నెలవంక తొంగి చూసింది ,, చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక ,, నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది ,, చలిగాలి మేను సోకింది.
Watch And Enjoy Telugu Movie Rajakota Rahasyam On V9 Videos.
Starring N.t.rama Rao, Devika, Meena Kumari, Jyothi Lakshmi, Vijayakala, Satyanarayana, Balakrishna, Mahesh, Dhulipala, Ramanareddy Among Others.
Directed By B Vitalacharya
Produced By M.k Gangaraju.
Music Composed By Vijaya Krishna Murty.
✹ Subscribe to Our YouTube: http://bit.ly/29bzge5
✹ G+: https://plus.google.com/+v9Videos
✹ FB: https://www.facebook.com/v9videos
✹ Twitter: https://twitter.com/V9Videos |